Kalki 2898 AD Box Office Collections: స్టార్ కాస్ట్ ప్రభాస్ (Prabhas), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఫిల్మ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకారం ‘కల్కి 2898 ఏడీ’ తొలిరోజు హిందీలో 27.5 కోట్లు వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా రూ.190 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో మొత్తం రూ .95 కోట్లు వసూలు చేసింది.
పూర్తిగా చదవండి..Kalki 2898 AD: ‘కల్కి’ ఊచకోత.. రెండో రోజు కలెక్షన్లు చూస్తే పూనకాలే!
ప్రభాస్ ‘కల్కి2898 AD’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రెండవ రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టింది. రెండో రోజు తెలుగులో రూ.25.65 కోట్లు, హిందీలో రూ.22.5 కోట్లు వసూలు చేసింది. డే 2 ఇండియాలో మొత్తం రూ.149.3 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
Translate this News: