Prabhas:ఖాన్సార్ భవిష్యత్తును నిర్ణయిస్తా - ప్రభాస్ పోస్ట్ వైరల్!!
.Prabhas: సలార్ హిట్ జోష్‌తో ఉన్న డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాను ఇంతపెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
.Prabhas: సలార్ హిట్ జోష్‌తో ఉన్న డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాను ఇంతపెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
కొన్నేళ్లుగా (OTT) ఓటిటి ధాటికి వెండితెర వెలవెల బోయింది.ఎన్నో సవాళ్లతో 2023 లోకి ప్రవేశించిన తెలుగు సినిమాపై ఓటిటి ప్రభావం ఏమాత్రం పడింది?
'సలార్' మూవీకి ప్రభాస్ రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తోపాటు లాభాల్లో 10శాతం వాటా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూ. 50 కోట్లు, శృతి హాసన్‌కు రూ. 8 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు రూ.4 కోట్లకు పైగానే పారితోషికం అందుకోబోతున్నట్లు సమాచారం.
ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్. గుంటూరు నాజ్ సెంటర్ లోని పీవీఆర్ థియేటర్ 18 ఏళ్లు దాటిన వారిని మాత్రమే హాల్ లోకి అనుమతిస్తుంది. దీంతో ముందే బుక్ చేసుకున్న ప్రేక్షకులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని థియేటర్ సిబ్బందిని నిలదీశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇటీవల వయలెన్స్ ఎక్కువగా ఉన్న చిత్రాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయని శృతిహాసన్ అంటోంది. సినిమా ఎలా ఉంటుందో టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కేవలం సినిమాలే హింసను ప్రేరేపిస్తున్నాయనడం సరైనది కాదని 'సలార్'ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసింది.
డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ 'సలార్' సినిమా టికెట్ల ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో 10 రోజులపాటు అన్ని టికెట్లపై రూ.40 రూపాయలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది.
టాలీవుడ్ హంక్ ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ పక్కకు వెళ్ళిపోయారు. డిసెంబర్ 22న సలార్, డంకీ సినిమాలు రెండూ విడుదల అవనున్నాయి. అయితే ప్రభాస్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు డంకీ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు సమాచారం.
రాబోయే పాన్-ఇండియన్ బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్, సాలార్ ప్రస్తుతం రీషూట్ దశలో ఉంది. తాజా సమాచారం ఏంటంటే, ప్రశాంత్ నీల్ పాత క్లైమాక్స్‌తో సంతృప్తి చెందలేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో క్లయిమాక్స్ పార్ట్ ను రీషూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.