BREAKING: ఏపీ సీఎం ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర
AP: సీఎం ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తన టీం ఏర్పాటుపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే రవిచంద్ర నియామకం జరిగిందని తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-12T154323.826.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/CM-CHANDRABABU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/nadendla.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-12T152301.407.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/fire.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/maxresdefault-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/kollu-ravindra.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-12T144638.787.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/PM-Modi-Chandrababu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/nimmala.jpg)