New Update
Nimmala Rama Naidu: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ తో పాటు మంత్రి పదవి దక్కించుకున్నారు. తండ్రి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అనక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్నారు.
తాజా కథనాలు