Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి చంద్రబాబు.. ఎందుకో తెలుసా?
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి స్పెషల్ ఫ్లైట్లో చంద్రబాబు ఢిల్లీ బయలుదేరుతారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-64.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/PM-Modi-AP-CM-Chandrababu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-02T170350.245.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/mla-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/TS-AP-CMS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-02-at-4.30.56-PM.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/CM-Revanth-Reddy-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/YCP-Protest-in-Tiruvur.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/tdp-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/mlc.jpg)