Hindenburg Report: హిండెన్‌బర్గ్ వివాదం.. దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
హిండెన్‌బర్గ్-సెబీ చీఫ్ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోంది. ఈనెల 22న దేశంలోని అన్ని ఈడీ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టనుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/5VfNRIHUd1I-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Hindenburg-Report-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/AP-CM-Chandrababu-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-14-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-11T174610.436.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Telangana-ACB-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/mla-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/minister-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Pawan-Kalyan-1-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-11-4.jpg)