Delhi CM: ఢిల్లీ నెక్స్ట్ సీఎం ఎవరో తెలుసా ? రేసులో ఉంది వీళ్లే
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో తదుపరి సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఆప్ కీలక నేతలైన అతిషి, కైలాశ్ గెహ్లాట్ తదితర నాయకులు సీఎం రేసులో ఉన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.