Telangana: ప్రేమ పేరుతో బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం..

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పీఎస్‌ పరిధిలో ప్రేమ పేరుతో ఓ బాలికపై పోలీస్ కానిస్టేబుల్ ప్రదీప్ అత్యాచారం చేయడం చేశాడు. వీడియోలు తీసి బెదిరిస్తూ నాలుగేళ్లుగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.

New Update
Telangana: ప్రేమ పేరుతో బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం..

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పీఎస్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ బాలికపై పోలీస్ కానిస్టేబుల్ అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ శివారులో ఆ బాలిక నివసిస్తోంది. కానిస్టేబుల్ ప్రదీప్ ఆమెను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. ఆ తర్వతా ఆమెపై అత్యాచారం చేశాడు. వీడియోలు తీసి బెదిరిస్తూ నాలుగేళ్లుగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు.

Also read: ఆపరేషన్ సక్సెస్.. ఎట్టకేలకు చిక్కిన చిరుత

గత ఏడాది వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రదీప్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read: పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు