Rashmika Deepfake Video: ఇటీవలే కాలంలో డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అన్నిటికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచిన డీప్ ఫేక్ ఘటన నటి రష్మికకు సంబంధించినది. రష్మిక డీప్ ఫేక్ పై అటు సోషల్ మీడియాతో పాటు ఇటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ దుమారం కొనసాగుతుండగానే మరికొందరి సెలబ్రేటీల డీప్ ఫేక్ వీడియోలు కూడా బయటకు రావడం సంచలనం రేపింది. ఈ డీప్ ఫేక్ వీడియోల పట్ల పలువురు సెలెబ్రెటీలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Rashmika Deepfake Video: రష్మిక డీప్ ఫేక్ వీడియో నిందితుడిని.. అరెస్ట్ చేసిన పోలీసులు
రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరలైన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు ఈ డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్ లో పట్టుకున్నట్లు సమాచారం. బ్రిటీష్ మోడల్ కు రష్మిక పేస్ పెట్టి డీప్ ఫేక్ చేశారు.
Translate this News: