Rashmika Deepfake Video: రష్మిక డీప్ ఫేక్ వీడియో నిందితుడిని.. అరెస్ట్ చేసిన పోలీసులు
రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరలైన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు ఈ డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్ లో పట్టుకున్నట్లు సమాచారం. బ్రిటీష్ మోడల్ కు రష్మిక పేస్ పెట్టి డీప్ ఫేక్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-20T155452.145-jpg.webp)