కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈడుపుగల్లు గ్రామంలోని ఓ పాఠశాలలో మాండవ వెంకట శ్రీనివాస్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అతడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు బాధిత విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు
కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఓ ఉపాధ్యాయుడు గత కొంతకాలంగా విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బాధిత విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది.
Translate this News: