PM Modi : నేను బయాలజికల్‌గా పుట్టలేదు.. దేవుడే పంపించాడు: ప్రధాని మోదీ

లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ప్రధాని మోదీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను బయాలజికల్‌గా జన్మించలేదు. దేవుడే తాను చేయాల్సిన పనిని చేయించేందుకు నన్ను పంపించాడు' అని ప్రధాని అన్నారు.

New Update
PM Oath Ceremony: మూడోసారి ప్రమాణానికి స్పెషల్ గెస్ట్‌లు..రానున్న విదేశీ నేతలు

Lok Sabha Elections 2024 :లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ప్రధాని మోదీ (PM Modi) ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ (Interview) లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను బయాలజికల్‌గా జన్మించలేదు. దేవుడే తాను చేయాల్సిన పనిని చేయించేందుకు నన్ను పంపించాడు' అని ప్రధాని అన్నారు. తనని దేవుడు పంపించడం వల్లే పనిచేసే శక్తిని పొందుతున్నానని తెలిపారు. మీరు ఎందుకు అలసిపోరు అని అడిగిన ప్రశ్నకు ప్రధాని ఈ విధంగా స్పందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ (Viral Video) అవుతోంది. దీనిపై నెటీజన్లు విభిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

Also read: మేము అధికారంలోకి వస్తే ఒక్కరే ప్రధాని.. మోదీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్

Advertisment
తాజా కథనాలు