PM Modi: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు.. ఎప్పుడంటే

మూడోసారి ప్రధాని పీఠం ఎక్కబోతున్న నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఖరారయ్యింది. జూన్‌ 9న ఆదివారం సాయంత్రం ఆయన ఢిల్లీలోలోని ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

New Update
PM Modi: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు.. ఎప్పుడంటే

మూడోసారి ప్రధాని పీఠం ఎక్కబోతున్న నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఖరారయ్యింది. జూన్‌ 9న ఆదివారం సాయంత్రం ఆయన ఢిల్లీలోలోని ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌తో సహా.. ఎన్డీయే కూటమి నేతలంతా హాజరుకానున్నారు. అలాగే విదేశీ నేతలను సైతం ఈ వేడుకకు ఆహ్వానించనున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ అధినేలకు ఆహ్వానాలు పంపనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు, ఎన్డీయే కూటమితో కలిపి 293 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇండియా కూటమి 232 స్థానాల్లో గెలిచింది.

Also Read: చంద్రబాబుకు సీఎం రేవంత్ ఫోన్.. ఏం మాట్లాడారంటే

Advertisment
Advertisment
తాజా కథనాలు