Sam Pitroda : దేశాన్ని విభజించి పాలించాలని కాంగ్రెస్(Congress) అనుకుంటోంది అని మండిపడ్డారు ప్రధాని మోడీ(PM Modi). శరీర రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే దాన్ని తాము సంచమని ఆయన హెచ్చరించారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎటువైపు తీసుకెళ్ళాలని చూస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశం(India) లో చాలా మంది ప్రజలు నల్లగా ఉంటారు. దాని ఆధారంగా ఆ వ్యక్తి యోగ్యతను నిర్ణయిస్తారా? శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపు అని గుర్తించాలని మోదీ అన్నారు. వరంగల్ మామునూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో భాగంగా మోదీ శ్యామ్ పిట్రోడా కలర్ వ్యాఖ్యలపై స్పందించారు.
పూర్తిగా చదవండి..PM Modi : శరీర రంగుతో అవమానిస్తే ఊరుకునేది లేదు..శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రధాని
శరీర రంగు మీద కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఖండించారు. ఇది జాతి వివక్ష కిందకే వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని ఎటు తీసుకుపోవాలనుకుంటున్నారంటూ ప్రతిపక్ష పార్టీపై మండిపడ్డారు.
Translate this News: