/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/pm-modi-1-jpg.webp)
PM Modi లోక్‌సభ ఎన్నికలకు ముందు దక్షిణాదిలో పర్యటిస్తున్నారు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ. మంగళవారం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించారు. సాంప్రదాయ దుస్తులను ధరించిన ప్రధాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని రాక సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేద మంత్రాలను పఠిస్తూ ప్రధానికి శాలువా కప్పి సత్కరించారు.
ఇది కూడా చదవండి: వరుసగా రెండో విజయం..8 వికెట్ల తేడాతో గుజరాత్ ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ..!!
VIDEO | Visuals of PM Modi after offering prayers at Meenakshi Amman Temple in Madurai. pic.twitter.com/SeYAbBUwVP
— Press Trust of India (@PTI_News) February 27, 2024