PM Modi: సీఎం జగన్ పుట్టిన రోజు.. ప్రధాని మోదీ, గవర్నర్ విషెస్

ఈ రోజు ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ బర్త్ డే విషెస్ చెప్పారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.

New Update
CM Jagan: ఢిల్లీకి సీఎం జగన్.. రేపు ప్రధాని మోడీతో భేటీ

CM Jagan Birthday: ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సీఎం జగన్ కు పుట్టిన రోజు విషెస్ చెప్పారు. ఆయన ట్విట్టర్ వేదికగా.. 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ గారికి జన్మదిన శుభాకాంక్షలు వైఎస్ జగన్ గారు. మీరు సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను.' అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి రోజా, మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు నేతలు సీఎం జగన్ కు బర్త్ డే విషెస్ చెప్పారు.

ALSO READ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్!


Advertisment
తాజా కథనాలు