Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల వేళ.. తెలంగాణ(Telangana) లో బీజేపీ(BJP) ప్రచారాల దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. ఈ నెల 25వ తేదీ నాటికి నామినేషన్లు దాఖలు గడువు ముగియనుంది. ఈ సందర్భంగా పలువురు పార్టీ జాతీయ నేతలు రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 25న కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణలో పర్యటించనున్నారు. వరంగల్‌తో సహా రెండు, మూడు చోట్ల ఆయన ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తీరు, క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ప్రచారానికి సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Telangana : తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ, అమిత్ షా
ఏప్రిల్ 25న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. వరంగల్‌తో సహా రెండు, మూడు చోట్ల ఆయన ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే ఈ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన చేయనున్నారు.
Translate this News: