Free Tomatoes: టమాటా.. ఇది వరకు ఆ టమాటాలది ఏముందిలే అన్న వాళ్లు కాస్తా…ఇప్పుడు టమాటాలను బంగారం కంటే భద్రంగా దాచుకుంటున్నారు. చాలా మంది కొనుగోలుదారులైతే అసలు టమాటా మోహం కూడా చూడటం లేదు. టమాటాలకు ప్రత్యామ్నాయ మార్గాలు వెదుకుతున్నారే తప్ప వాటి ఊసే ఎత్తడం లేదు.
పూర్తిగా చదవండి..ఫోటో తీయించుకుంటే..టమాటాలు ఉచితం!
తన వద్ద ఫోటో తీయించుకుంటే కనుక వారికి ఉచితంగా టమాటాలు ఇస్తానని ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నాడు. దాంతో బుధవారం ఒక్కరోజే అతని వద్ద సుమారు 32 మంది ఫోటోలు తీయించుకున్నారు.
Translate this News: