టమాటాల వాడకం మానేయండి..రాజ్ భవన్ కు పాకిన సెగ!
తాజాగా టమాట మంట పంజాబ్ రాజ్‌భవన్ కు పాకింది. కిలో రూ.200 నుంచి 350 రూపాయల వరకు ఉన్న ధరలతో పంజాబ్ గవర్నర్ కూడా భయపడిపోయారు. ఇక నుంచి తనకు టమాటాలు లేకుండా వంట చేయాలని చెప్పారు. దాంతో రాజ్ భవన్ మోనూ నుంచి టమాటాలను తొలగించారు.