Paytm Fastag Deactivation : Paytm పేమెంట్స్ బ్యాంక్ సేవలను నిషేధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుండి, కంపెనీ చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. దీని నుంచి బయటపడి తన కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు అది అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్(IHMCL), పబ్లిక్ సెక్టార్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ కలెక్షన్ యూనిట్, 32 అధీకృత బ్యాంకుల నుండి ఫాస్టాగ్ సేవలను పొందాలని హైవే వినియోగదారులకు సూచించింది. అయితే, ఈ లిస్ట్ నుంచి NHAI తన Paytm బ్యాంక్‌ను తొలగించింది. Paytm పేమెంట్ బ్యాంక్ మార్చి 15 తర్వాత క్లోజ్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో మనకు కనుక పేటీఎం ఫాస్టాగ్ ఉంటే.. దానికి ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించి మీకు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.
పూర్తిగా చదవండి..Paytm Fastag Deactivation : పేటీఎం ఫాస్టాగ్ ఉందా? టెన్షన్ వద్దు.. ఇలా మార్చుకోవచ్చు..
పేటీఎం ఫాస్టాగ్ ను NHAI తన అధీకృత లిస్ట్ నుంచి తీసేసింది. ఇప్పుడు పేటీఎం ఫాస్టాగ్ వాడేవారికి దానిని ఎలా డీయాక్టివేట్ చేసుకోవాలనే టెన్షన్ మొదలైంది. ఈ ఆర్టికల్ లో పేటీఎం ఫాస్టాగ్ ఎలా డీయాక్టివేట్ చేసుకోవాలి? మీ ఎమౌంట్ ఎలా రీడీమ్ చేసుకోవాలి వివరంగా తెలుసుకోవచ్చు.
Translate this News: