Pawan Kalyan’s Pen Cost : జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ (AP Assembly Elections) లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయాన్ని పవన్ అభిమానులతో పాటూ మెగా ఫ్యామిలీ అంతా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే పవన్ కి తన వదినమ్మ సురేఖ అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్ పెన్నును బహుమతిగా ఇచ్చింది.
పూర్తిగా చదవండి..Pawan Kalyan : పవన్ కు వదిన సురేఖ ఇచ్చిన పెన్ ఖరీదు అన్ని లక్షలా?
ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తన వదిన సురేఖ అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్ పెన్నును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ పెన్ అసలు ధర తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. దీని అసలు ధర రూ.3.50 లక్షలు ఉన్నట్లు తెలిసింది.
Translate this News: