Ram Charan : తల్లి కోసం చెఫ్ గా మారిన మెగా పవర్ స్టార్!
మహిళా దినోత్సవం పురస్కరించుకుని మెగా పవర్ స్టార్ తన తల్లి, భార్య కోసం చెఫ్ గా మారారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.నా కోసం ఈరోజు నా కొడుకు వంట చేస్తున్నాడు అంటూ సురేఖ చెప్పుకొచ్చారు