/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-31-3-jpg.webp)
Parineeti chopra: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ప్రెగ్నెన్స్ రూమర్స్ పై స్పందించింది. గతేడాది ఆప్ లీడర్ రాఘవ చద్దాను ప్రేమించి పెళ్లి చేసుకోగా.. ఇటీవలే వీరిద్దరు హానీమూన్‌కు కూడా వెళ్లి వచ్చారు. అయితే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతుంది పరిణీతి. ఈ క్రమంలోనే కొన్ని ఫొటోల్లో పెద్ద సైజ్ బట్టలేసుకుని కనిపించడంతో గర్భం దాల్చిదంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఆమె ఫాలోవర్స్ సైతం రకరకాలుగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
— Parineeti Chopra (@ParineetiChopra) October 28, 2019
అలా కనిపిస్తే అయినట్లేనా..
ఈ క్రమంలో బేబీ బంప్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో వైట్ కలర్ టీషర్ట్ ధరించి కనిపించడంతో ప్రెగ్నెన్సీ వార్తలు ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేశాయని తెలిపింది. ‘కఫ్‌టాన్ డ్రెస్, పెద్ద సైజు దుస్తులు, ఇండియన్ కుర్తాలు ఏవి వేసుకున్నా ప్రెగ్నెన్సీ అయినట్లేనా’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేసింది. అంతేకాకుండా ఓ స్మైలీ ఎమోజీను కూడా షేర్ చేసింది.
— Parineeti Chopra (@ParineetiChopra) October 28, 2019
Follow Us