Parenting: మన పిల్లలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి తప్ప ఎవరినీ బాధపెట్టే విధంగా ప్రవర్తించకూడదు. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు తమ పని తాము చేసుకుపోవాలని కోరుకుంటారు. కానీ మీరు మీ పిల్లలకు చిన్న వయస్సులోనే ప్రాథమిక విషయాలను బోధించకపోతే, తరువాత వారిని క్రమశిక్షణలో పెట్టడం కష్టమవుతుంది. పిల్లలకు 10 ఏళ్లు నిండకముందే కొన్ని ప్రాథమిక విషయాలు నేర్పిస్తే, వారు ఎల్లప్పుడూ మంచిగా ప్రవర్తిస్తారు.
పూర్తిగా చదవండి..Parenting: పిల్లలకు 10 ఏళ్లు నిండకముందే నేర్పించాల్సిన విషయాలు ఇవే!
ఎదిగే కొద్దీ పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలి. 10 ఏళ్ల లోపే డబ్బు విలువ తెలిసేలా చేయాలి. సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా పెంచాలి. పెద్దలను గౌరవించడం, తోటి వారితో మర్యాదగా మాట్లాడడం నేర్పాలి. చిన్నతనం నుంచే వారి పని వారే చేసుకునేలా నేర్పించండి.
Translate this News: