U-WIN Portal : దేశవ్యాప్తంగా సాధారణ టీకాల కార్యక్రమ ట్రాకింగ్, నమోదు కోసం ఆగస్టు చివరినాటికి యూ-విన్ పోర్టల్ అందుబాటులోకి రానుంది. అధికార వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. కొవిడ్ వ్యాక్సినేషన్ పోర్టల్ కొ-విన్ (Co-Win) కు నకలుగా ఈ పోర్టల్ ఉండనుంది. దీన్ని పశ్చిమ బెంగాల్ (West Bengal) లో తప్ప మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..U-WIN : ఆగస్టు చివరినాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి యూ-విన్
దేశవ్యాప్తంగా సాధారణ టీకాల ట్రాకింగ్, నమోదు కోసం ఆగస్టు చివరినాటికి యూ-విన్ పోర్టల్ అందుబాటులోకి రానుంది.గర్భిణిలు, ఐదేళ్లలోపు పిల్లలకు వేసే ప్రతి వ్యాక్సిన్ను కూడా ఈ యూ-విన్లో నమోదు చేయనున్నారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా పనిచేసే ఈ పోర్టల్లో ఈ-టీకా సర్టిఫికేట్ను పొందవచ్చు.
Translate this News: