ECIL Recruitment 2023 : ఇంజీనిరింగ్ అండ్ డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థలకు ఈసీఐఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ సంస్థలో వివిధ ఖాళీలను భర్తి చేయబోతున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ విడుదలచేసింది. అసక్తిగల అభ్యర్థులు మరో రెండు వారాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
పూర్తిగా చదవండి..ECIL : ఈసీఐఎల్ లో 363 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు!
ECIL: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 363 గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ (GEA), డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటీస్ (TA) పోస్ట్ ల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 4 సంవత్సరాల బీఈ (B.E) లేదా బి.టెక్ (B.Tech)తోపాటు మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
Translate this News: