Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ECIL ఉద్యోగ నోటిఫికేషన్!
ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈసీఐఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. 30 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మార్చి 23నుంచి ఏప్రిల్ 13 వరకూ ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/TSRTC-MD-Sajjanar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-26T203526.789-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/fitter-jobs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-16-3-jpg.webp)