Agniveer Recruitment: ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా మారాలని కలలు కంటున్నట్లయితే, మీకు ఇండియన్ ఆర్మీ (Indian Army)లో భాగం కావడానికి సువర్ణావకాశం ఉంది. అగ్నిపథ్ స్కీమ్(Agnipath Scheme) అనేది దేశసేవ చేయాలనుకునేవారికి ఒక వరం లాంటిది. రక్షణ దళాల్లో రిక్రూట్ మెంట్ కోసం భారత ప్రభుత్వం ఈ స్కీంను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద సెలక్ట్ అయ్యే అభ్యర్థులు అగ్నివీర్స్ అంటారు. ఈనెల చివరి వారంలో ఇండియన్ ఆర్మీ నుంచి అగ్నివీర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అగ్నివీర్స్ రిక్రూట్ మెంట్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Indian Army: నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే భారీగా ఆర్మీ ఉద్యోగాలకు నోటిఫికేషన్..పూర్తివివరాలివే..!!
ఈనెల చివరివారంలో ఇండియన్ ఆర్మీ నుంచి అగ్నివీర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలో వెలువడే నోటిఫికేన్ ద్వారా మొత్తం 25వేలకు పైగా ఖాళీలను పలు విభాగాల్లో భర్తీ చేయనున్నారు.
Translate this News: