పటాన్ చెరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడం గ్యారెంటీ అన్నారు నీలం మధు. పటాన్ చెరు ప్రజల అభిప్రాయం మేరకే తాను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలకు అండగా ఉంటుందని..నియోజకవర్గ ప్రజల అండతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని తెలిపారు. ఏఐసీసీ తనకు టికెట్ కేటాయించిందని... కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలందరినీ కలుపుకుని పటాన్ చెరులో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటామన్నారు. తన దమ్ము కేసీఆర్ కు తెలుసునని తన టార్గెట్ కేసీఆరే అంటున్న నీలం మధు ఇంటర్వ్యూ పూర్తి వీడియో చూడండి.
Neelam Madhu : నా దమ్ము కేసీఆర్‌కు తెలుసు..ఆర్టీవీకి నీలం మధు సంచలన ఇంటర్వ్యూ!
పటాన్ చెరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడం గ్యారెంటీ అన్నారు నీలం మధు. పటాన్ చెరు ప్రజల అభిప్రాయం మేరకే తాను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలకు అండగా ఉంటుందని..నియోజకవర్గ ప్రజల అండతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని తెలిపారు. ఏఐసీసీ తనకు టికెట్ కేటాయించిందని... కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలందరినీ కలుపుకుని పటాన్ చెరులో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటామన్నారు. తన దమ్ము కేసీఆర్ కు తెలుసునని తన టార్గెట్ కేసీఆరే అంటున్న నీలం మధు ఇంటర్వ్యూ పూర్తి వీడియో చూడండి.
ఇది కూడా చదవండి: నా జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టను…ఆర్టీవీతో ఎమ్మెల్యే సీతక్క..!!
TG New Ration Card Status: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ఒక్క క్లిక్ తో మీ కార్డు డౌన్లోడ్ చేసుకోండిలా!
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీని ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మీకు కొత్త రేషన్ కార్డు మంజూరైందా? లేదా? ఇలా తెలుసుకోండి. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
RFCL : రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీలో అమ్మోనియా లీక్.. ప్లాంట్ మూసివేత
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఆర్ఎఫ్సీఎల్ లో బుధవారం సాయంత్రం అమ్మోనియా వాయువులు లీక్ అయ్యాయి. క్రైం | Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
TG Crime : ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
వివాహితతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆమె భర్త చేతిలో హతమయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | నిజామాబాద్ | తెలంగాణ
Harish Rao : క్లబ్బులకు పబ్బులకు రానన్నోడు సెవన్ స్టార్ ప్యాలెస్ కు ఎట్ల పోయిండు? రేవంత్ పై మండిపడ్డ హరీశ్‌రావు
క్లబ్లులకు పబ్బులకు రానన్నోడు సెవన్ స్టార్ ప్యాలెస్ కు ఎట్ల పోయిండని సీఎం రేవంత్‌రెడ్డి పై హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Weather Update: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు. Short News | Latest News In Telugu | వాతావరణం | విజయనగరం | హైదరాబాద్ | కరీంనగర్ | నల్గొండ | ఆదిలాబాద్ | నిజామాబాద్ | మహబూబ్ నగర్ | వరంగల్ | ఖమ్మం | తెలంగాణ
KTR : నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ముసుగు వీడి, నిజం తేటతెల్లమయ్యిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకు పడ్డారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
BIG BREAKING: జగన్ సంచలన నిర్ణయం.. వైసీపీ నుంచి ఆ ఇద్దరి నేతలు సస్పెండ్!
TG New Ration Card Status: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ఒక్క క్లిక్ తో మీ కార్డు డౌన్లోడ్ చేసుకోండిలా!
Iran: ఇజ్రాయెల్ క్యాన్సర్ లాంటిది..విరుచుకుపడ్డ ఇరాన్ సుప్రీం లీడర్
Syria: టీవీ స్టూడియోపై బాంబు దాడి..లైవ్ లో ఉన్న లేడీ యాంకర్ పరుగు
🔴Live News Updates: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం