PM Modi : ఢిల్లీలో రైతుల నిరసన.. ప్రధాని మోడీ కీలక ట్వీట్
ఢిల్లీలో రైతులు నిరసన చేస్తున్న క్రమంలో ప్రధాని మోడీ కీలక ట్వీట్ చేశారు. రైతుల లేవనెత్తిన ప్రతి డిమాండ్‌ను తీర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. చెరుకు పంటకు గిట్టుబాటు ధర పెంచడం చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు.