Breaking : ఎన్ఐఏ అదుపులో రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటన నిందితుడు!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ లో పేలుడు కేసుకి సంబంధించిన కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. కేఫ్ ప్రాంగణంలో బాంబు పెట్టిన షాజిబ్ హుస్సెన్ కీలక పాత్ర వ్యవహరించాడు.