Lok Sabha Elections : ఓటు వేస్తే ల్యాప్టాప్స్, డైమండ్ రింగ్స్.. ఎక్కడంటే
మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లా ఎన్నికలు ఓటింగ్ శాతం పెంచేందుకు ఓ బంపర్ ఆఫర్ను ప్రకటించారు. ఓటు వేసి.. ల్యాప్టాప్లు, డైమండ్లు ఇస్తామని అంటున్నారు. వీటితో పాటు టీవీలు, ఫ్రీజ్లు, స్కూటర్లు, బైక్లు కూడా బహుమతులుగా ఇస్తామని చెబుతున్నారు.