Tunnel Coastal Road: సొరంగమార్గం కోస్టల్ రోడ్ టన్నల్ లో నీరు.!
ముంబైలో సముద్రం అడుగున నిర్మించిన సొరంగమార్గం కోస్టల్ రోడ్ టన్నల్ లో నీరు లీకవడం సంచలనంగా మారింది. మూడు నెలల క్రితమే దీన్ని ప్రారంభించారు. ఇంతలోనే గోడల నుంచి నీళ్లు లీక్ కావడం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.