Female Employees: మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు మూడు ప్రత్యేక సెలవులు..!

సిక్కిం హైకోర్టు రిజిస్ట్రీలోని మహిళా ఉద్యోగులకు నెలలో 2-3 రోజుల పాటు రుతుక్రమ సెలవులను అనుమతించింది. వేతనం కోతలు లేని సెలవుల కోసం వైద్యాధికారి సిఫార్సును పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

New Update
Female Employees: మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు మూడు ప్రత్యేక సెలవులు..!

Sikkim High Court : నెలసరి వచ్చినప్పుడు మహిళలు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కొంతమందికి కేవలం అసౌకర్యం మాత్రమే ఉండవచ్చు.. కానీ కొంతమందికి విపరెతమైన నొప్పి ఉంటుంది. కళ్లు కూడా తిరుగుతాయి. ముఖ్యంగా ఎండోమెట్రియోసిస్ లేదా ప్రీమెన్‌స్ట్రువల్ డైస్ఫోరిక్ డిజార్డర్ (PMDD) లాంటివి ఉంటే ఆ బాధ భరించలేనంతగా ఉంటుంది. ఆ సమయంలో మహిళలకు విశ్రాంతి చాలా అవసరం అని వైద్యులు అంటున్నారు.

Also Read: ఏపీలో మరోసారి ఎండ తీవ్రత.. రికార్డుస్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు..!

ఈ నేపథ్యంలో సిక్కిం హైకోర్టు రిజిస్ట్రీలోని మహిళా ఉద్యోగులకు నెలలో 2-3 రోజుల పాటు రుతుక్రమ సెలవులను అనుమతించింది. వేతనం కోతలు లేని సెలవుల కోసం వైద్యాధికారి సిఫార్సును పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు