IIT-BHU: ఆ యూనివర్సిటీలో మహిళను వివస్త్రను చేశారు.. విద్యార్థుల ఆందోళనలు
బనారస్ యూనివర్సిటీలో ఓ మహిళను వేధించడంతో అక్కడి విద్యార్థులు ఆందోళన చేయడం చర్చనీయాంశమైంది. క్యాంపస్లో ఆమె తన స్నేహితుడుతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా.. ముగ్గురు బయటి వ్యక్తులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి కిస్ చేసి, వివస్త్రను చేయడం కలకలం రేపింది.