chhattisgarh congress:దేన్ని దేనికి ముడిపెట్టారురా బాబూ.. ప్రచారంలో రచ్చ చేస్తున్న ఛత్తీస్ఘడ్ కాంగ్రెస్
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఉప్పల్ బాలుల ఫోటోలతో ఛత్తీస్ఘడ్ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాంగ్రెస్ గ్యారంటీలు ధోనీలాంటివి అయితే మోదీ గ్యారెంటీలు ఉప్పల్ బాలు లాంటవి అంటూ వారిద్దరి ఫోటోలతో ట్వీట్ పెట్టింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.