అక్కడ సెల్ఫీ దిగుతున్నారా.. అయితే మీ ఓటు రద్దే
ఓటర్ అభ్యర్థులకు భారత ఎన్నికల కమిషన్ పలు జాగ్రత్తలు సూచించింది. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లను తీసుకెళ్లడం నిషేధం. ఒకవేళ దొంగచాటున తీసుకెళ్లి సెల్ఫీలు తీస్తే కఠిన చర్యలుంటాయి. వెంటనే వారి ఓటు రద్దు చేసి 17-ఏ ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.