Fake Doctors: ఢిల్లీలో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు.. విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు
ఢిల్లీలోని నకిలీ డాక్టర్ల మూఠా వ్యవహారం బయటపడింది. నిందితులు ఫేక్ సర్డిఫెకేట్లతో సర్జరీలు చేసి ఇద్దరి ప్రాణాలు తీసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇద్దరు వైద్యులు, ఒక మహిళా సర్జన్, మరొకరు ల్యాబ్ టెక్నిషియన్‌గా చలామణి అవుతూ.. వైద్యం చేస్తున్నట్లు తేలింది.