ISRO: చంద్రయాన్-4కు సిద్ధమవుతోన్న ఇస్రో.. ఈసారి లక్ష్యమేంటో తెలుసా..?
చంద్రయాన్-3ని విజయవంతగా చేపట్టిన ఇస్రో ఇప్పుడు చంద్రయాన్-4 ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ ప్రయోగంలో భాగంగా జాబిల్లి పైనుంచి మట్టి నమునాలను, రాళ్లను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది.