Alert: షాకింగ్ న్యూస్.. ధూమపానం వల్ల ఏటా ఎన్ని లక్షల మంది చనిపోతున్నారో తెలుసా?
పొగాకు వల్ల ఏటా 13 లక్షల మంది చనిపోతున్నట్లు కొన్ని నివేదికలకు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాల్లో అధికంగా ఈ మరణాలు ఉండగా..వాటిలో భారత్ కూడా ఒకటి!
పొగాకు వల్ల ఏటా 13 లక్షల మంది చనిపోతున్నట్లు కొన్ని నివేదికలకు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాల్లో అధికంగా ఈ మరణాలు ఉండగా..వాటిలో భారత్ కూడా ఒకటి!
ఎల్ సాల్వెడార్ రాజధాని సాన్ సాల్వెడార్ లో 72 వ వార్షిక మిస్ యూనివర్స్ అందాల పోటీలు కనుల పండువగా సాగుతున్నాయి. ఈ మిస్ యూనివర్స్ కిరీటం కోసం వివిధ దేశాల నుంచి 90 మహిళలు పోటీ పడుతున్నారు.
ఉన్న ఉద్యోగాలే ఎప్పుడూ ఊడిపోతాయో తెలియని స్థితిలో ఉన్న టెక్కీలకు ఓ గుడ్ న్యూస్. సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ఉన్న వారికి నేడు చాలా డిమాండ్ ఉందని..రాబోయే రోజుల్లో వారికి మరింత డిమాండ్ పెరిగే అవకాశాలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమల శుక్రవారం తెల్లవారుజామున తెరుచుకుంది. స్వామి సన్నిధానం నుంచి పంబా వరకు అయ్యప్ప భక్తులతో నిండిపోయింది.
మధ్యప్రదేశ్ లో శుక్రవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో ఇక్కడ పోలింగ్ నమోదు అయింది. సింధ్ నదిపై బ్రిడ్జ్ సదుపాయం లేకపోవడంతో ఐదు గ్రామాల ప్రజలు నదిలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నటి జయప్రదకు యూపీ కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గత ఎన్నికల సమయంలో ఆమె ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించినందుకు ఆమెకు కోర్టు ఈ వారెంట్ ఇష్యూ చేసింది.
ఉత్తరఖాండ్‌లోని ఉత్తరకాశీలో ఇటీవల టన్నెల్ కూలీ 40 మంది కార్మికులు చిక్కుకోగా ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా ఈ పనులు తాత్కలికంగా నిలిచిపోయాయి. డ్రిల్లింగ్ మిషన్ పనిచేయకపోవంతోనే పనులు తాత్కాలికంగా ఆగినట్లు అధికారులు తెలిపారు.
ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకే 75 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని హర్యాణా ప్రభుత్వం చట్టం తీసుకురాగా.. దీనిపై విచారణ జరిపిన పంజాబ్-హర్యానా కోర్టు ఈ చట్టాన్ని కొట్టివేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ తీర్పునిచ్చింది.
ఉత్తరఖాండ్‌లోని నైనితాల్‌లో ఓ పికప్ వ్యాన్ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంతి మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయలపాలయ్యారు. ఈ ఘటనపై ఉత్తరఖాండ్ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిచాలని అధికారులకు ఆదేశించారు.