విద్యార్థులకు గుడ్ న్యూస్..సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!
ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కురవడం వల్ల స్కూళ్లు, కాలేజీలకు విద్యాశాఖాధికారులు సెలవులు ప్రకటించారు.