Watch Video: ఘోరం.. ట్రాఫిక్ కానిస్టేబుల్పైకే దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఓ కారు వేగంగా వచ్చి విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడి స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.