Rain Alert:మిచౌంగ్ ప్రభావంతో జలదిగ్బంధంలో చెన్నై మహా నగరం..!!
మిచౌంగ్ తుఫాన్ చెన్నై మహానగరాన్ని జలదిగ్బంధంలోని నెట్టింది. గతవారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు చెన్నై నగరం నీట మునిగింది. 5 నుంచి 6 అడుగుల మేర రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది.
మిచౌంగ్ తుఫాన్ చెన్నై మహానగరాన్ని జలదిగ్బంధంలోని నెట్టింది. గతవారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు చెన్నై నగరం నీట మునిగింది. 5 నుంచి 6 అడుగుల మేర రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది.
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచితంగా వైద్య చికిత్స అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో ఈ విధానాన్ని దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలు, వాటి ఫలితాలు ముగియడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసింది. ఈ ఎత్తివేత తక్షిణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే మిజోరాంలో డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడయ్యాయి.
మణిపూర్‌లో మరోసారి ఘర్షణలు కలకలం రేపాయి. ఈ దుర్ఘటనలో మరో 13 మంది మృతి చెందారు. సోమవారం తెంగ్నౌపాల్ జిల్లాలోని ఓ తిరుగుబాటు బృందం మయన్మార్ వైపు వెళ్తుండగా.. ఆ ప్రాంతంలో ఉన్న మరో సభ్యులు కాల్పలు జరపడంతో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. కంకేర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఆశారా.. కాంగ్రెస్ అభ్యర్థి శంకర్‌పై 16 ఓట్ల తేడాతో గెలుపొందారు. అంబికాపూర్‌లో డిప్యూటీ సీఎం సింగ్ దేవ్ కూడా బీజేపీ నేత రాజేష్ అగర్వాల్ చేతిలో కేవలం 94 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు.
సనాతన ధర్మం వివాదంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వాడుకున్నారని ఆరోపించారు. నేను నరమేధానికి పిలుపునిచ్చినట్లు మోదీ ప్రజలకు చెప్పారంటూ మండిపడ్డారు.
మిచౌంగ్ తుపాను వల్ల చెన్నైలో జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. రోడ్లపైకి భారీగా వరద రావడంతో కార్లు కొట్టుకుపోయాయి. అలాగే చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వే పైకి భారీగా వరద చేరింది. దీంతో అధికారులు విమానాల రాకపోకలను నిలిపివేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ గెలిచింది. ఈరోజు (సోమవారం) నుంచి డిసెంబర్ 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు చూసిన విపక్ష నేతలు తమ అసహనాన్ని పార్లమెంటులో చూపించకూడదని అన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో(2024) 400ఎంపీ స్థానాలు గెలుచుకుంటామంటున్నారు బీజేపీ నేతలు. రాజస్థాన్, MP, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలే తమ ధీమాకు కారణమని చెబుతున్నారు. బీజేపీకి 400 ఎంపీ సీట్లు పక్కానా? తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి. హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి.