Wrestlers Row: 'ఉరి వేసుకోవాలా?' రెజర్లపై మరోసారి నోరుపారేసుకున్న బ్రిజ్ భూషణ్!
కాంగ్రెస్ ఒడిలో కూర్చొని పలువురు రెజర్లు నిరసన చేస్తున్నారంటూ ఆరోపించారు బీజేపీ ఎంపీ,మాజీ WFI చీఫ్ బ్రిజ్‌భూషణ్. రెజర్లతో పోరాడటానికి తాను ఉరి వేసుకోవాలా? అని ప్రశ్నించాడు. WFI చీఫ్‌గా బ్రిజ్ సన్నిహితుడు ఎన్నికను రెజర్లు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.