Viral Video: పౌల్ట్రీ వాహనంలో లూటీ.. రోడ్డుపై కోళ్లను ఎలా దోచుకెళ్తున్నారో చూడండి!
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డజన్ల కొద్దీ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోళ్లతో ఉన్న వాహనం కూడా ఉంది. అందులోని కోళ్లను స్థానికులు ఎగబడి మరీ దోచుకెళ్లారు.