Crime: తల్లితో కలిసి ఉండటం ఇష్టం లేక కూతురు ఆత్మహత్య..
ఉత్తర్ప్రదేశ్లో ఓ 17 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి ఉండటం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చాలాకాలంగా ఆ బాలిక తన మేనత్త ఇంట్లో ఉండేదని.. ఇటీవల తన తల్లి మీరట్ తీసుకొచ్చిన తర్వాత ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది.