Times Now Survey: తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీదే జోరు.. టైమ్స్ నౌ సంచలన సర్వే
ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే సర్వేను టైమ్స్ నౌ సంస్థ విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం మొత్తం 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలు, బీజేపీ 5 స్థానాలు, బీఆర్ఎస్ 2 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది.