Farmers Protest : హస్తినలో హైటెన్షన్.. రైతులపై పోలీసులు టియర్ గ్యాస్!
'ఢిల్లీ చలో'ను ప్రారంభించిన భారతీయ రైతులపై పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించడంతో శంభు సరిహద్దు వద్ద ఆందోళనకరమైన దృశ్యాలు కనిపిస్తునాయి. డిమాండ్లలో MSP చట్టంతో పాటు రుణ ఉపశమనం ఉన్నాయి. అటు రైతుల ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో పలు స్టేషన్లను మూసివేసింది.