సుప్రియ సంచలన వ్యాఖ్యలు.. ఎన్నికల కమిషన్ కుట్ర వల్లే ఓటమి పాలయ్యం

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలవడంతో కాంగ్రెస్ నాయకురాలు సుప్రియ శ్రీనాటో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీని గెలిపించేందుకు ఎన్నికల సంఘం ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించి కుట్ర పన్నిందని తమ ఓటమిని సమర్థించుకున్నారు.

New Update

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయ భేరి మోగించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ నాయకురాలు సుప్రియ శ్రీనాటో ఓటమి పాలయ్యింది. దీంతో ఎన్నికల కమిషన్. ఈవీఎంలను తప్పుపట్టింది. బీజేపీ పార్టీని గెలిపించేందుకు ఎన్నికల సంఘం ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించి కుట్ర పన్నిందని ఆరోపించారు.

ఇది కూడా చూడండి: TMC: బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ హవా.. బీజేపీ కంచుకోట బద్ధలు!

ఈవీఎంలను హ్యాక్ చేసి గెలిచారని సుప్రియా శ్రీనాటే..

ఈవీఎంలను హ్యాక్ చేశారని తమ ఓటమిని సమర్థించుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు నిరుత్సాహ పరిచాయని సుప్రియా శ్రీనాటో అన్నారు. మహారాష్ట్రలో ఓటమిని చూసిన ఆమె ఈవీఎంలను, ఎన్నికల కమిషన్‌ను తప్పుపట్టింది. కావాలనే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించిందని ఆమె మీడియా ద్వారా తెలిపారు.

ఇది కూడా చూడండి:  హాయ్ .. హలో అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే న్యూడ్ వీడియో!

ఇది కూడా చూడండి:  మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు?

లడ్కీ బహిన్ యోజన అనే పథకం ద్వారా మహిళను.. మభ్యపెట్టారని ఆరోపించారు. బీజేపీకి కంకణం కట్టడానికి, ప్రజలను మార్చడానికే ఎన్నికలను ఆలస్యంగా నిర్వహించారని సుప్రియా శ్రీనాటే ఆరోపించారు. ప్రారంభం నుంచే మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధిక్యంలో ఉంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌గా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రంలో ఓటమిని చవి చూడటంతో సుప్రియ శ్రీనెట్ మరోసారి ఇలాంటి ఆరోపణలు చేశారు.

ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా?

Advertisment
Advertisment
తాజా కథనాలు