కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సెలవుల జాబితా ప్రతీ ఏడాది ముందుగానే విడుదలవుతుంటుంది. దేశంలో కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి అందరికూ కూడా ఈ సెలవులే అమలవుతుంటాయి. 2025 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే సెలవుల జాబితాను విడుదల చేసింది. అలాగే ఆప్షనల్ హాలిడేస్ జాబితాను కూడా రిలీజ్ చేసింది.
ఢిల్లీతో పాటు దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ ఆధిన సంస్థల ఉద్యోగులకు ఈ హాలిడేస్ వర్తిస్తాయి. ఇందులో 14 కంపల్సరీ సెలవులుండగా 12 ఆప్షనల్ ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గణతంత్ర దినోత్సవం
2. స్వాతంత్ర్య దినోత్సవం
3. మహాత్మా గాంధీ జయంతి
4. బుద్ధ పూర్ణిమ
5. క్రిస్మస్
6. దసరా (విజయ్ దశమి)
7. దీపావళి
8. గుడ్ ఫ్రైడే
9. గురునానక్ జయంతి
10. ఇడుల్ ఫిట్ర్
11. ఇడుల్ జుహా
12. మహావీర్ జయంతి
13. మొహర్రం
14. ప్రవక్త మొహమ్మద్ జయంతి
ఆప్షనల్ హాలిడేస్
1. దసరా కోసం అదనపు రోజు
2. హోలీ
3. జనమాష్టమి (వైష్ణవి)
4. రామ నవమి
5. మహా శివరాత్రి
6. గణేష్ చతుర్థి / వినాయక చతుర్థి
7. మకర సంక్రాంతి
8. రథయాత్ర
9. ఓనం
10. పొంగల్
11. శ్రీ పంచమి / బసంత్ పంచమి
12. వైషు/ వైశాఖి / వైశాఖది / భాగ్ బిహు / మాషాది ఉగాది /
చైత్ర శుక్లాది / చేతి చంద్ / గుడి పడవ / 1వ నవరాత్ర ఐ నౌరాజ్/ఛత్ పూజైకర్వ చౌత్.